private bank employee

    ఆన్‌లైన్ రమ్మీకి బానిసై.. అప్పులు కట్టలేక ఆత్మహత్య

    October 30, 2020 / 07:18 AM IST

    online Rummy:ఆన్‌లైన్ గేమ్స్‌కి అందులోనూ రమ్మీ వంటి చట్ట నిషేధ ఆటలకు అట్రాక్ట్ అవుతున్న యువకులు చాలా మంది ఇటీవలికాలంలో కనిపిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే యోచనతో.. లక్షలాది, కోట్లాది రూపాయలను కోల్పోతు కష్టపడి చివరకు ప్రాణాల

10TV Telugu News