Home » private channels
ఇకపై డిజిటల్ మీడియా, వెబ్సైట్లతోపాటు, టీవీ ఛానెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించవు. ఈ ప్రకటనల్ని ప్రసారం చేయకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.