Home » Private Dairy Organiser Allegations
నేను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదు. మహిళ ఆరోపణల్లో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాటింగ్ నాది కాదు.(BRS MLA Reaction)
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యేపై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనను వేధించారని, తప్పుడు కేసులు పెట్టారని, కోరిక తీర్చాలని ఒత్తిడి చేశారని ఓ ప్రైవేట్ డెయిరీ నిర్వాహకురాలు సోషల్ మీడియాలో పెట్టిన
బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కోరిక తీర్చాలని తనను కూడా ఆ ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు.(Allegations On MLA)