Private Plane Crash

    Plane Crash: విమానం కూలి ఆరుగురు మృతి

    July 4, 2021 / 06:43 AM IST

    కరేబియన్ దేశమైన హయాతిలో విమానం కూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. రాజధాని నగరం పోర్ట్ ఆ ప్రిన్స్‌కు నైరుతి దిశగా ప్రయాణిస్తుండగా ఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.

10TV Telugu News