Home » Private Songs
బిగ్ బాస్ రోల్ రైడా, శుభశ్రీ రాయగురు కలిసి కాకినాడ కాజా తినిపించేస్తాడంట.. అంటూ ఓ ప్రైవేట్ ర్యాప్ సాంగ్ చేసారు.
Bhole Shavali – Shubha Sri : రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో పాల్గొన్న భోలే శవాలీ, శుభశ్రీ బయటకు వచ్చాక కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. అత్తగారు పెట్టిన కొత్త వాచీ అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది.
బిగ్బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న అరియనా, రోల్ రైడాలు కలిసి బోరాన్ అంటున్న అనే ఓ ప్రైవేట్ సాంగ్ చేసి విడుదల చేశారు.