‘భారత్ గౌరవ్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు మంగళవారం తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి సాయినగర్ షిరిడీకి బయలుదేరింది. తిరువురు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, వాడి స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణిస్తుంది.
భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�