Home » Priya Krishnaswamy
విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బ