Home » Priya Prakash Varrier latest photos
ఒక చిన్న కన్ను కొట్టిన వీడియోతో టోటల్ సౌత్ ఇండియా వైడ్ పాపులారిటీని సంపాదించుకున్న యాక్ట్రెస్ 'ప్రియా వారియర్'. ప్రస్తుతం అరడజనకు పైగా సినిమాల్లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్ లతో సందడి చేసే ఈ భామ.. తాజాగా బ్లాక్ అండ్ వైట్ మోడ్�