Home » Priya varrier photos
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ అభిమానుల ముందుకు వచ్చేసింది. వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్ వద్ద పండుగా వాతావరణం కనిపిస్తుంది. మొదటి షోతోనే హిట్టు టాక్ రావడంతో మూవీ టీం సక
మలయాళ భామ ప్రియా వారియర్.. తాజాగా బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి చెల్లిగా ప్రియా కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ఈ భామ.. తన హాట్ హాట్ అందాలతో కురాళ్ళ పై వార్ చేస్తుంది.
మలయాళీ భామ ప్రియా వారియర్ పలు తెలుగు సినిమాల్లో కూడా కనిపించింది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో ఇలా అలరిస్తుంది ప్రియా.
హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే మలయాళం కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఎర్రని పట్టుచీర కొట్టుకొని, తలలో పూలు పెట్టుకొని పద్దతిగా ఫొటోలు పోస్ట్ చేసింది.
ఒక్కసారి కన్నుకొట్టి దేశమంతా పాపులర్ అయిపోయింది ప్రియా వారియర్. దాంతో అన్ని భాషల్లోనూ సినిమా ఛాన్సులు రావడంతో బిజీగా మారిన ప్రియా వారియర్ ఇలా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ అలరిస్తుంది.