Priyadarshi Viswadev

    '35 - చిన్న క‌థ కాదు' గ్లింప్స్‌..

    July 17, 2024 / 05:31 PM IST

    నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ’35 - చిన్న క‌థ కాదు’. నందకిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ప్రియ‌ద‌ర్శి, విశ్వ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు.

10TV Telugu News