Home » Priyamani movies
డిజైనర్ డ్రెస్ లో ప్రియమణి మెరిసిపోతూ కనిపించారు. ఇటీవల ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కు(Priyamani) హాజరయ్యారు. పింక్ కలర్ డిజైనర్ గౌనులో ఫోటోలకు పోజులు ఇచ్చారు. దాంతో ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయం�
హీరోయిన్ ప్రియమణి ఓ పక్కన సీనియర్ హీరోలకి హీరోయిన్ గా చేస్తూ మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తోంది. ఇక టీవీ షోలలో కూడా అలరిస్తుంది. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది ప్రియమణి..............
ఒకవైపు సినిమాలతో, మరో వైపు టీవీ షోలతో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం ఇలా ఫోటోషూట్స్ తో తన సోషల్ మీడియాలో అలరిస్తుంది ప్రియమణి.