Home » Priyamani Photos
యమదొంగ బ్యూటీ ప్రియమణి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోందో. తాజాగా ఈ బ్యూటీ శారీలో (Priyamani)దిగిన ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ వయ్యారాల జాబిల్లి ప్రియమణి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరో ప్రియమణి త్వరలో భామాకలాపం 2 సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా మెరిపించింది.
ఎన్టీఆర్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు అందరితో నటించి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియమణి.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ, ఎక్కువుగా టీవీ షోలు చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ప్రియమణి.. తాజాగా పంజాబీ డ్రెస్�
ఒకపక్క హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు, మరో పక్క సిరీస్ లు, మరో పక్క టీవీ షోలతో బిజీ బిజీగా ఉంది ప్రియమణి. వీటన్నిటి మధ్యలో ఇలా సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులని అలరిస్తుంది.
ఒకవైపు సినిమాలతో, మరో వైపు టీవీ షోలతో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు ఫ్యాన్స్ కోసం ఇలా ఫోటోషూట్స్ తో తన సోషల్ మీడియాలో అలరిస్తుంది ప్రియమణి.
కోటలో యువరాణిలా హొయలొలికిస్తూ ఆకట్టుకుంది ప్రియమణి..