Priyan OG

    దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఓజీ బ్యూటీ.. ప్రియాంక క్యూట్ ఫోటోలు

    October 25, 2025 / 07:52 AM IST

    ఓజీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్.(Priyanka Mohan) ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళింది ఈ అమ్మడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఎంతో క్యూట్ గా ఉన్న ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

10TV Telugu News