Home » Priyanka Dey
సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రియాంక డే హసీనా మూవీ రివ్యూ..
ప్రియాంక డే టైటిల్ రోల్లో థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్, విశిష్ట నారాయణ, అభినవ్, శ్రేష్ట ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం హసీనా. ఈ మూవీని మే 19న రిలీజ్ చేస్తున్నారు.