Home » Priyanka Gandhi Telangana Tour
తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రియాంక గాంధీ ఈరోజు ఓ రైతు ఇంటికి వెళ్లారు. ఆమె రాకతో ఆ కుటుంబం సంబరపడిపోయింది. ప్రియాంక కూడా వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.