Home » Priyanka Jain photoshoot
సీరియల్ బ్యూటీ ప్రియాంక జైన్ అందానికి ఫ్యాన్స్ కానివారు ఎవరు ఉంటారు. రీసెంట్ గా ఆమె(Priyanka Jain) రెడ్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా క్యూట్ గా, ట్రెడిషనల్ గా ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ల�
జానకి కలగనలేదు, మౌనరాగం సీరియల్స్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయింది ప్రియాంక జైన్(Priyanka Jain). ఆ తరువాత బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7లో అడుగుపెట్టి తన ఆట, మాటతీరుతో ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. ఆ తరువాత పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది. సోషల