Home » Priyanka Jawalkar Gallery
పవన్ కళ్యాణ్ సినిమాలో జస్ట్ అలా కనిపిస్తే చాలు అని ఎంతోమంది హీరోయిన్లు అనుకుంటారు. కానీ ప్రియాంక జవల్కార్ మాత్రం ఆ ఛాన్స్ వస్తే నో చెబుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అందాల భామ ప్రియాంక జవాల్కర్ సినిమాల్లో అందాల ఆరబోతతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అమ్మడు సోషల్ మీడియాలో కూడా అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ఇస్తూ వారిని ఆకట్టుకుంటోంది. తాజాగా ప్రియాంక జవాల్కర్ పరువాలు ఒలకబోస్తూ పోస్ట్ చేసిన ఫోటోలు సోష�