Home » priyanka mohan photos
ప్రియాంక మోహన్ తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో ప్రస్తుతం టాప్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో చేస్తుంది. తాజాగా ఈ భామ పింక్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిస్తూ బార్బీ లుక్స్ ముద్దొస్తుంది.
హీరోయిన్ ప్రియాంక మోహన్ వరుసగా తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో చేస్తుంది. తాజాగా ఇలా వైట్&బ్లూ అవుట్ ఫిట్ లో స్టైలిష్ ఫోజులిచ్చింది.
తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో మెప్పిస్తున్న క్యూట్ భామ ప్రియాంక మోహన్ తాజాగా సింపుల్ స్టైలింగ్ తో ఫోటోషూట్ చేసి పోస్ట్ చేసింది.