Home » Priyanka Mohan Pics
ప్రియాంక మోహన్ తమిళ్, మలయాళం, తెలుగు సినిమాల్లో ప్రస్తుతం టాప్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో చేస్తుంది. తాజాగా ఈ భామ పింక్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిస్తూ బార్బీ లుక్స్ ముద్దొస్తుంది.