Home » Priyanka Mohan saree photos
మలయాళ కుట్టి, పవన్ తో OG సినిమాలో నటిస్తున్న భామ ప్రియాంక మోహన్ తాజాగా ఇలా పచ్చని చీరలో తన పరువాలతో క్యూట్ గా అలరిస్తుంది..
హీరోయిన్ ప్రియాంక మోహన్ సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టులో క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా చీరకట్టులో సాంప్రదాయంగా రెడీ అయి కాఫీ తాగుతూ సేద తీరుతుండగా దిగిన ఫోటోలని షేర్ చేసింది.
అందాల భామ ప్రియాంక మోహన్.. సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసిన ఫ్యాన్స్.. మరి ఇంత అందంగా ఉండకూడదు ప్రియాంక మోహన్, ఇట్స్ ఏ క్రైమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇలా నారింజ రంగు చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
తమిళ్, మలయాళం, తెలుగులో సూపర్ కాంబినేషన్ సినిమాలు చేస్తూ వస్తున్న 'ప్రియాంక మోహన్'.. సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్ తో సందడి చేస్తుంటుంది. తాజాగా పింక్ శారీలో గులాబీలా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది.