-
Home » Priyanka Mohan Stylish Photo Shoot
Priyanka Mohan Stylish Photo Shoot
Priyanka Mohan : పవన్ కళ్యాణ్ OG భామ ప్రియాంక మోహన్ స్టైలిష్ ఫోజులు..
July 31, 2023 / 11:37 AM IST
హీరోయిన్ ప్రియాంక మోహన్ వరుసగా తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన OG సినిమాలో చేస్తుంది. తాజాగా ఇలా వైట్&బ్లూ అవుట్ ఫిట్ లో స్టైలిష్ ఫోజులిచ్చింది.