Home » pro-Kannada organisation
కావేరీ నదీ జలాల వివాదం సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా 'చిత్త' సినిమా కోసం ప్రెస్మీట్ పెట్టిన సిద్దార్ధ్ను నిరసనకారులు అడ్డుకున్నారు. దాంతో సిద్దార్ధ్ ప్రెస్మీట్ నిలిపివేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.