Home » Pro Series Z
Zebronics Laptop Market in India : భారత ల్యాప్టాప్ మార్కెట్లోకి జీబ్రానిక్స్ ఎంట్రీ ఇచ్చింది. దేశీయ యూజర్ల కోసం ఏకంగా 5 కొత్త ల్యాప్టాప్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఆగలేరు.