-
Home » Producer Appi Reddy
Producer Appi Reddy
Producer Appi Reddy : సినిమాల రీ రిలీజ్లపై ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా.. రీ రిలీజ్ల వల్ల చిన్న సినిమాలకు ఎఫెక్ట్..
August 20, 2023 / 09:37 AM IST
ఆగస్టు 18న మిస్టర్ ప్రగ్నెంట్ తో పాటు ప్రేమ్ కుమార్, జిలేబి లాంటి చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అదే రోజు రఘువరన్ Btech, యోగి సినిమాలు కూడా రీ రిలీజ్ అవ్వడంతో అభిమానులు వాటికి వెళ్లారు.