Home » Producer Arun Viswa
ఇప్పటి రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. హిట్స్ పడితే రెమ్యునరేషన్స్ పెంచేస్తారు. 5 కోట్ల నుంచి 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోలు ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరికీ సినిమా ఓకే అయితే అడ్వాన్స్ కోట్లల్లో ఇవ్వాల్సిందే