producer BA Raju

  • BA Raju : ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత

    May 22, 2021 / 08:18 AM IST

    సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

10TV Telugu News
google preferred