Home » producer suresh babu
తాజాగా నిర్మాత సురేష్ బాబు టికెట్ రేట్ల గురించి మాట్లాడారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు.
ప్రముఖ రచయిత - ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ ఈ భారతీయన్స్ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ‘మా’ ఎలక్షన్స్పై టెన్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు..
వ్యాక్సిన్ల పేరుతో నిర్మాత సురేష్ బాబు మేనేజర్ కు లక్ష రూపాయలు టోకరా వేశాడు ఆన్ లైన్ కేటుగాడు. బల్క్ లో వ్యాక్సిన్లు సరఫరా చేస్తానని చెప్పి ఆన్ లైన్ లో లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు.