Home » Prof Jayashankar Telangana University
కేవలం 100 రోజుల్లో పంట పండే అద్బుతమైన వంగడం తెలంగాణ శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకొచ్చారు. ధాన్య భాండాగారంగా గుర్తింపు పొందిన రాష్ట్రంగా తెలంగాణ పేరు పొందిన సంగతి తెలిసిందే. స్వల్ప కాలంలోనే పంట దిగుబడి వచ్చే సన్నరకం ధాన్యం పేరు తెలంగాణ సోనాగా