Home » Professional Programs
ఫలితాలు ప్రకటించిన రోజు నుండి 30 రోజులలోపు, అభ్యర్థులు పరీక్షకు సంబంధించిన ఏదైనా అంశానికి సంబంధించి తమ ఆన్సర్ షీట్ యొక్క సర్టిఫైడ్ కాపీని పరిశీలన చేయడానికి లేదా పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించి ఆంధ్రా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజు సంవత్సరానికి 8000 నుండి 14500 వరకు ఉంటుంది , అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంవత్సరానికి11000 నుండి 17500 వరకు పీజు ఉంటుంది.