Home » Profit Margin in India
కుందేళ్ల షెడ్ ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టాలి. షెడ్‌ను ఎత్తైన ప్రదేశంలో గాలి ధారాళముగా వచ్చు చోట, నీరు ఇంకని చోట కట్టవలెను. షెడ్‌ను తూర్పు, పడమర దిశలో కట్టవలెను. షెడ్ పరిసరాలలో శబ్దకాలుష్యం లేకుండా చూడాలి.