Home » Profitable Paddy Cultivation through Direct Seeding
కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారే�
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.