Home » progress report
27మంది వైసీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు సీఎం జగన్. పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. 27మందిలో ఇద్దరు మంత్రులు, మరో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. మిగిలిన వారు ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు.
మా గురించి జగన్ మనసులో ఏముంది? ఆయన మాకు ఎన్ని మార్కులు వేస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం అసలు ఆయన మాకు మళ్లీ టికెట్ ఇస్తారా? లేదా? వైసీపీ ఎమ్మెల్యేలను ఈ ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
తనదైన యాక్టింగ్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ద రోజుల్లోనే టాప్