Home » Project-K
ఇప్పటికే హాలీవుడ్లో ‘ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ సినిమాలో విన్ డీజిల్‌తో నటించిన దీపికా.. మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్కి ఓకే చెప్పింది..
అయితే ‘Project - K’ లోనే మూవీ నేమ్ ఉందని, ‘కె’ అక్షరంతోనే ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..
ప్రభాస్ ఇప్పుడు వేల కోట్ల బిజినెస్ హీరోగా మారిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ క్లాప్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది టీమ్..