Home » Prolonged loss of senses
కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారిలో చాలామందిలో రుచి తెలియకపోవడం.. వాసన కోల్పోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. కరోనా సోకిన సమయంలో మొదలైన ఈ సమస్యలు వైరస్ తగ్గిపోయిన తర్వాత కూడా దీర్ఘకాలం పాటు అలానే ఉంటున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. సా�