Home » promotion song
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం (RRR) సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా యూనిట్ చాలా పగడ్బంధీగా.. వేగంగా అడుగులు వేస్తుంది. అన్ని పక్కా ప్రణాళికతో దూసుకు పోతుంది.