Home » promotion song editing
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్ కోసం చిత్ర యూనిట్ ఓ వీడియోను సిద్ధం చేస్తుంది. దీనిని వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.