Home » proofs
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల.. హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గరున్నాయని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
భారత్ కు చెందిన రెండు యుద్ధ విమానాలను బుధవారం(ఫిబ్రవరి-27,2019) కూల్చివేశామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. భారత చర్యకు ప్రతిచర్య చూపించామన్నారు. పాక్ ను తక్కువగా అంచనా వేయొద్దన్నారు. పాక్ భూభాగంలోకి భారత్ వచ్చి దాడులు చేస్తే..భారత భూభాగ�