Home » Proper understanding
మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి..మంత్రి మల్లారెడ్డి ఒక్కసారి కూడా తన కార్మిక శాఖ గురించి రివ్యూ చేయలేదు. దీనికి తోడు.. అదే శాఖలో ఉన్న కీలక అధికారితో.. అసలే పొసగడం లేదు. ఆయన స్టేజీ మీద కామెడీలు చేసినట్లు.. ఆయనకు కేటాయించిన కార్మిక శాఖ కూడా