Home » Property investment
హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బావుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, మేడ్చల్, శామీర్పేట కారిడార్లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది.