-
Home » Prophet Comments Row
Prophet Comments Row
Raja Singh On PD Act: నేడు హైకోర్టును ఆశ్రయించనున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుపై హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకోర్టును ఆశ్రయించునున్నారు. నిన్న మధ్యాహ్నం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న మంగళ్ హాట్, షా
Prophet row: దేశంలో మత హింస పెరిగిపోయింది.. మోదీ స్పందించాలి: రాజస్థాన్ సీఎం
మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ (బీజేపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న నాయకురాలు) అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో మత హింస పెరిగిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వె�
Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు.
prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని మల్దాస్ వీధిలో ఓ టైలర్ తలనరికి ఇద్దరు వ్యక్తులు హత్య చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటోన్న నేప�
maharashtra: మతాన్ని కించపర్చేలా మహిళ పోస్టు.. మహారాష్ట్రలో కలకలం
మహమ్మద్ ప్రవక్తపై ఓ టీవీ చర్చలో నురూప్ శర్మ, సామాజిక మాధ్యమాల్లో నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న వేళ ఎవ్వరూ రెచ్చగొట్టేలా పోస్టులు చేయొద్దంటూ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు అదే పని చేస్తున్నా�
prophet row: ఏ నేరం చేశానో పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు: అసదుద్దీన్ ఒవైసీ
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నురూప్ శర్మ, నవీన్ జిందాల్ అనుచిత వ్యాఖ్యలు చేయడం, వారిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవడం వంటి ఘటనల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పలువురిపై ఢిల్లీలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రెం
Prophet row: నురూప్ శర్మతో పాటు మరో ఏడుగురిపై ఢిల్లీలో కేసులు
బీజేపీ సస్పెన్షన్ వేటు వేసిన నురూప్ శర్మ, ఆ పార్టీ మాజీ నేత నవీన్ జిందాల్, జర్నలిస్టు సబా నఖ్వీతో పాటు పలువురిపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ�
Prophet remarks row: మాట్లాడేముందు పార్టీ నేతలు ఈ జాగ్రత్తలు తీసుకోండి: బీజేపీ
టీవీ షోల్లో పాల్గొనే తమ పార్టీ నేతల కోసం బీజేపీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాల్సిందేనని సూచించింది. ఇటీవల బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ ఓ టీవీ షోలో పాల్గొని, మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యా�
Prophet Comments Row: ప్రవక్తపై కామెంట్ల తర్వాత బీజేపీలో కొత్త రూల్స్
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.