Home » protect their chat backups
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సాప్లో మరో కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాడ్ అయింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.