protect your hearing

    Hearing Loss : వినికిడి ప్రమాదం రాకుండా ఉండాలంటే ?

    September 16, 2023 / 02:01 PM IST

    చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.

10TV Telugu News