Protein Supplement

    వారికి మాత్రమే : ఒక్క ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకొంటే చాలు

    January 17, 2020 / 03:00 AM IST

    శారీరక వ్యాయామం అంటే..శరీరాన్ని చరుకుగా ఉంచడమే. శారీరక ధృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొనేందుకు ఓ సాధనం. అయితే..వయస్సులో ఉన్నప్పుడు ఎక్సర్ సైజులు చేయడం ఇబ్బందేమి ఉండకపోవచ్చు. కానీ..వృద్ధులు, వికలాంగులు, గాయాలపాలైన వారు ఎలా వ్యాయామం �

10TV Telugu News