-
Home » Protest Against Hijab
Protest Against Hijab
Hijab Row: హిజాబ్ ధరించి కొందరు పరీక్ష రాస్తున్నారని.. కాషాయ కండువాలతో వచ్చిన మరికొందరు విద్యార్థులు
November 23, 2022 / 07:47 PM IST
ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పరీక్షకు కొందరు విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారని, మరికొందరు విద్యార్థులు అందుకు పోటీగా కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య గొడవ చెలరేగకుండా పోలీసులు మోహరించారు. విద్యార్థు