Home » protest on sand issue
తాడిపత్రి ఘటనలో నా వైపు నుంచి ఎలాంటి తప్పులేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోకి రాదని, అది డీఎస్పీ విచారణ చేస్తారని ఎమ్మెల్యేతో చెప్పాను.
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏపీలో ఇసుక కొరత సమస్యలపై నవంబర్ 14న దీక్ష చేయనున్నారనే ప్రకటనపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేవారు. నవంబర్ 14న బాలల దినోత్సవం ఆరోజున చంద్రబాబు దీక్షకు కూర్చోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. చంద్�