-
Home » Protested Against Ukraine War
Protested Against Ukraine War
Russia ukraine war : రష్యా TV లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్ నిరసన..అరెస్ట్..15 ఏళ్లు జైలుశిక్ష
March 17, 2022 / 12:56 PM IST
రష్యా టీవీ లైవ్ లో యుద్ధం ఆపాలని ప్లకార్డుతో మహిళా జర్నలిస్ట్ నిరసన వ్యక్తం చేసారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెకు 15 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉందంటున్నారు.