Home » Protesting students
పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు జగదీప్ ధంకార్ కు విద్యార్ధులతో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్ పూర్ యూనివర్శిటీకి వెళ్లిన గవర్నర్ జగదీప్ ను వర్శిటీ విద్యార్ధులు అడ్డుకున్నారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వర్శిటీకి వచ్చిన గవర్నర్ ను విద�