Home » provide healthcare
ఆశావర్కర్ అంకిత భావానికి గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు సేవలందించటమే లక్ష్యంగా కాలి నడకతో నదిని దాటి వెళ్లిన మరీ ఆరోగ్యం సేవల్ని అందించిన ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందించటంలో ఆశ