Home » provides sanitiser
కరోనాతో కుదేలైపోయిన తమ వ్యాపారాలను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు వ్యాపారులు ఎన్నో రకాల పాట్లు పడతున్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక తెరుచుకుంటున్న షాపులకు కూడా కష్టమర్లు పెద్దగా రావటంలేదు. దీంతో వ్యాపారులు ముఖ్యంగా బట్టల వ్యాపారులు కష్టమర్ల�