Provisional Warrant

    షాక్ ఇచ్చిన లండన్ కోర్టు : నీరవ్ మోడీకి అరెస్ట్ వారెంట్

    March 19, 2019 / 10:13 AM IST

    లండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి యూకే కోర్టు షాక్ ఇచ్చింది. రూ.13వేల 500 కోట్ల పీఎన్ బీ బ్యాంకు మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ కు వెస్ట్ మినిస్టర్ కోర్టు అరెస్ట్ వారె

10TV Telugu News